Haryana Crime: రంగుల ఫ్యాక్టరీలో మంటలు.. నలుగురు మహిళలు మృతి

Haryana Crime: హర్యానా రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. హోలీ రంగుల తయారీ కర్మాగారంలో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం జింద్ జిల్లాలోని సఫిడాన్ పట్టణ పరిధిలో ఉన్న భట్ కాలనీలో చోటుచేసుకుంది.ఈ విషాదం జరగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. Read Also: AP Train Accident: రైలు ఢీకొని విద్యార్థిని మృతి నలుగురు మహిళల మృతి.. 20 మందికి గాయాలు ఈ అగ్నిప్రమాదం కారణంగా కర్మాగారంలో పనిచేస్తున్న నలుగురు మహిళా కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు … Continue reading Haryana Crime: రంగుల ఫ్యాక్టరీలో మంటలు.. నలుగురు మహిళలు మృతి