Latest news: Gujarat crime: అంబులెన్స్‌లో మంటలు నలుగురు మృతి

గుజరాత్‌లో అర్వల్లీ జిల్లా, మొదాస పట్టణం(Gujarat crime) సమీపంలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున ఒక అంబులెన్స్‌లో మంటలు చెలరేగి నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటనలో పసికందు, డాక్టర్ శాంతిలాల్ రెంటియా, నర్సు భూరిబెన్ మానత్ మరియు చిన్నారి తండ్రి జిగ్నేష్ మోచీ ప్రాణాలు కోల్పోయారు. పసికందును మెరుగైన వైద్యం కోసం మొదాస ఆసుపత్రి నుండి అహ్మదాబాద్‌లోని(Ahmedabad) ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అంబులెన్స్ వెనుక భాగంలో ఉన్న … Continue reading Latest news: Gujarat crime: అంబులెన్స్‌లో మంటలు నలుగురు మృతి