Latest News: Green Energy Policy: నెట్ కార్బన్ జీరో లక్ష్యంతో ఏపీ ముందడుగు

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వం ఇంధన పరిరక్షణతో పాటు నెట్ కార్బన్ జీరో లక్ష్యాన్ని సాధించే దిశగా క్రమబద్ధమైన చర్యలు చేపడుతోందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయానంద్ స్పష్టం చేశారు. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడంతో పాటు భవిష్యత్ తరాలకు స్థిరమైన అభివృద్ధిని అందించడమే లక్ష్యంగా ఈ విధానాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇంధన వినియోగంలో సమర్థత పెంచడం, పునరుత్పాదక శక్తిని ప్రోత్సహించడం ద్వారా రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ(Green Energy Policy) హబ్‌గా మార్చాలన్నది ప్రభుత్వ దృష్టిగా ఆయన … Continue reading Latest News: Green Energy Policy: నెట్ కార్బన్ జీరో లక్ష్యంతో ఏపీ ముందడుగు