Latest Telugu News: China Execution: అవినీతి కేసులో ఫైనాన్షియ‌ల్ కంపెనీ మాజీ మేనేజ‌ర్‌కు మ‌ర‌ణ‌శిక్ష

చైనాలో మాజీ బ్యాంక్ మేనేజ‌ర్‌కు మ‌ర‌ణ‌శిక్ష అమ‌లు చేశారు. చైనా(China) హురాంగ్ ఇంట‌ర్నేష‌న‌ల్ హోల్డింగ్స్ లో జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌గా చేసిన బాయ్ తియాన్‌హుయికి ఇవాళ ఉద‌యం మ‌ర‌ణ‌శిక్ష(Execution) అమ‌లు చేశారు. మేనేజ‌ర్ ప‌ద‌విలో ఉన్న స‌మ‌యంలో తియ‌న్‌హుయి సుమారు 156 మిలియ‌న్ల డాల‌ర్ల లంచం తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. చైనా అధ్య‌క్షుడు జీ పిన్‌పింగ్ చాన్నాళ్ల నుంచి అవినీతి వ్య‌క్తుల‌ను శిక్షిస్తున్నారు. హురాంగ్ సంస్థ‌కు చెందిన మాజీ చైర్మెన్ లాయి జియామిన్‌కు కూడా అవినీతి కేసులో మ‌ర‌ణ‌శిక్ష … Continue reading Latest Telugu News: China Execution: అవినీతి కేసులో ఫైనాన్షియ‌ల్ కంపెనీ మాజీ మేనేజ‌ర్‌కు మ‌ర‌ణ‌శిక్ష