Telugu News: Fake Threat:సీటు కోసం రైలులో బాంబ్ ఉందంటూ ఫిర్యాదు..

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో(Kanpur) సీటు విషయంలో జరిగిన చిన్న గొడవ రైల్వేలో సంచలనం సృష్టించింది. రైలులో ప్రయాణిస్తున్న ఇద్దరు సోదరులు, తమతో వాగ్వాదానికి దిగిన వ్యక్తిని ఇబ్బందుల్లోకి నెట్టాలనే ఉద్దేశంతో, కంట్రోల్ రూమ్‌కు కాల్ చేసి రైలులో బాంబు పెట్టినట్లు తప్పుడు సమాచారం ఇచ్చారు. ఈ బాంబు హెచ్చరికతో రైల్వే సిబ్బంది ఒక్కసారిగా ఉల్కిపడి, తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. Read Also: Diwali:భారత్‌లోకి టపాసులు ఎలా వచ్చాయి? ఆమ్రపాలి ఎక్స్‌ప్రెస్‌లో గొడవ కాన్పూర్‌లోని ఘటంపూర్‌కు చెందిన దీపక్ చౌహాన్ … Continue reading  Telugu News: Fake Threat:సీటు కోసం రైలులో బాంబ్ ఉందంటూ ఫిర్యాదు..