Bill Gates: ఆ దేశం అమ్మాయిలతో ఎఫైర్..ఎప్‌స్టీన్‌ ఆరోపణలు

ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్(Bill Gates) చుట్టూ జెఫ్రీ ఎప్‌స్టీన్‌ వివాదం ముదురుతోంది. తాజాగా అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన ఎప్‌స్టీన్‌ రహస్య పత్రాల్లో బిల్ గేట్స్‌పై విస్తుపోయే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. 2013లో ఎప్‌స్టీన్‌ తనకి తాను రాసుకున్న ఈమెయిల్స్ ఆధారంగా ఈ విషయాలు బయటపడ్డాయి. రష్యన్ అమ్మాయిలతో శృంగారం(sex) లో పాల్గొనడం వల్ల బిల్ గేట్స్‌కు లైంగిక సంక్రమణ వ్యాధి (STD) సోకిందని ఎప్‌స్టీన్‌ తన మెయిల్స్‌లో పేర్కొన్నారు. తనకు … Continue reading Bill Gates: ఆ దేశం అమ్మాయిలతో ఎఫైర్..ఎప్‌స్టీన్‌ ఆరోపణలు