Telugu News:Drugs:బ్రెజిల్‌లో భారీ ఆపరేషన్ – 60 మంది గ్యాంగ్ సభ్యుల హతం

బ్రెజిల్‌లోని రియో డి జెనీరోలో డ్రగ్(Drugs) ట్రాఫికింగ్ గ్యాంగ్‌లపై భారీ ఆపరేషన్ జరిగింది. ఈ ఆపరేషన్‌లో 2,500 మంది పోలీసులు, సైనిక జవాన్లు పాల్గొన్నారు. దాదాపు 60 మంది అనుమానితులను కాల్చివేయగా, 81 మందిని అదుపులోకి తీసుకున్నారని అధికారులు వెల్లడించారు. Read Also: Montha: తీర రాష్ట్రాలపై కేంద్రం ఫోకస్.. సాయంపై హామీ ఈ క్రమంలో నలుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. భారీ ఎత్తున 93 రైఫిల్స్, 500 కిలోల డ్రగ్స్, వాహనాలు, గ్యాంగ్ పరికరాలు(Drugs) స్వాధీనం … Continue reading Telugu News:Drugs:బ్రెజిల్‌లో భారీ ఆపరేషన్ – 60 మంది గ్యాంగ్ సభ్యుల హతం