Latest News: Commonwealth Games: భారత్‌లో మళ్లీ భారీ క్రీడా వేడుక

భారత్‌ 2030 కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యమివ్వడానికి లండన్‌లోని కామన్వెల్త్ మూల్యాంకన కమిటీకి సెప్టెంబర్‌ 23న అధికారిక ప్రతిపాదనను సమర్పించింది. కామన్వెల్త్(Commonwealth Games) అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ బోర్డు అహ్మదాబాద్‌ను(Ahmedabad) ఆతిథ్య నగరంగా సిఫారసు చేసింది. అన్ని అనుకున్నట్లే జరిగితే, భారత్‌ 2010లో ఢిల్లీలో జరిగిన తర్వాత రెండోసారి కామన్వెల్త్ గేమ్స్‌ను ఆతిథ్యమివ్వనుంది. Read also:  Kiran Mazumdar Shaw: దేశ మౌలిక వసతులపై షా వ్యాఖ్యలు భారత క్రీడా సామర్థ్యాలకు కొత్త గుర్తింపు కామన్వెల్త్ గేమ్స్(Commonwealth Games) అసోసియేషన్ … Continue reading Latest News: Commonwealth Games: భారత్‌లో మళ్లీ భారీ క్రీడా వేడుక