CM Revanth: పశ్చిమాసియా సంక్షోభం: తెలంగాణ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

CM Revanth: పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు పెరగడంతో అక్కడ నివసిస్తున్న తెలుగు వారి భద్రతపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. యుద్ధం వల్ల ప్రభావితమైన ప్రాంతాల్లో ఉన్న తెలంగాణ పౌరులకు అవసరమైన సాయం అందించడం మరియు వారిని సురక్షితంగా రాష్ట్రానికి చేర్చడం ఈ కంట్రోల్ రూమ్ ప్రధాన ఉద్దేశ్యం. Read Also:Gulf: UAE లోని … Continue reading CM Revanth: పశ్చిమాసియా సంక్షోభం: తెలంగాణ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు