Future City : రేపు ఫ్యూచర్ సిటీకి సీఎం రేవంత్ శంకుస్థాపన

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దిశగా మరో కీలకమైన అడుగును ప్రభుత్వం వేయనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు రంగారెడ్డి జిల్లా మీఠ్ఖాన్పేటలో ఫ్యూచర్ సిటీ (Future City) డెవలప్‌మెంట్ అథారిటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 11 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో సీఎం పునాదిరాయి వేస్తారని అధికార వర్గాలు ప్రకటించాయి. రాష్ట్రంలో వేగంగా పెరుగుతున్న పట్టణీకరణకు సమాధానంగా, ఆధునిక సదుపాయాలతో కూడిన ఈ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఫ్యూచర్ … Continue reading Future City : రేపు ఫ్యూచర్ సిటీకి సీఎం రేవంత్ శంకుస్థాపన