Latest News: CM Revanth: మెస్సీ ప్రోగ్రామ్‌తో ప్రభుత్వానికి సంబంధం లేదు

ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం,(CM Revanth) అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ (Lionel Messi) హైదరాబాద్ రాబోతున్నారు. “ది గోట్ ఇండియా టూర్ 2025” (The GOAT India Tour)లో భాగంగా ఆయన మన భాగ్యనగరంలో అడుగుపెట్టనున్నారు. డిసెంబర్ 13న (శనివారం) జరిగే ఈ వేడుక కోసం సిటీలోని ఫుట్‌బాల్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. Read also: ధరూర్‌లో ఫ్రిజ్ పేలి తల్లి కొడుకు మృతి.. మెస్సీ కార్యక్రమానికి ప్రభుత్వ సంబంధం లేదని స్పష్టం అయితే, ‘Meet … Continue reading Latest News: CM Revanth: మెస్సీ ప్రోగ్రామ్‌తో ప్రభుత్వానికి సంబంధం లేదు