Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ నవంబరు 7న కీలక అంశాలపై సమీక్ష

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) అధ్యక్షతన నవంబరు 7వ తేదీన జరగనుంది. ప్రతి నెల రెండుసార్లు కేబినెట్ సమావేశాలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా నవంబర్ నెలకు ఇదే మొదటి భేటీ. ఈ సమావేశం కోసం అజెండాలోని అంశాలకు సంబంధించిన ప్రతిపాదనలను నవంబర్ 5వ తేదీ సాయంత్రానికి పంపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) ఉత్తర్వులు జారీ చేశారు. Read Also: Amaravati: విజయవాడ పరిధిలో కృష్ణానదిపై రెండు ఆరు … Continue reading Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ నవంబరు 7న కీలక అంశాలపై సమీక్ష