Challans: వాహనదారులకు గుడ్‌న్యూస్ చలాన్లపై 50 శాతం డిస్కౌంట్

మీ బైక్ లేదా కారుపై పేరుకుపోయిన ట్రాఫిక్ చలాన్లు(Challans) చెల్లించడానికి ఇబ్బందిపడుతున్నవారికి శుభవార్త. కర్నాటక ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ జరిమానాలపై 50 శాతం రాయితీని ప్రకటించింది. అంటే, వాహనదారులు ఇప్పటివరకు ఉన్న చలాన్లలో కేవలం సగం మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఈ ప్రత్యేక రాయితీ నవంబర్ 21 నుంచి అమల్లోకి వచ్చి, డిసెంబర్ 12 వరకూ మాత్రమే అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. Read Also:  Cyber Crime: సైబర్ నేరగాళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్న … Continue reading Challans: వాహనదారులకు గుడ్‌న్యూస్ చలాన్లపై 50 శాతం డిస్కౌంట్