Latest News: BB9: బిగ్‌బాస్ సీజన్–9 టవిస్ట్

తెలుగు బిగ్‌బాస్ సీజన్–9(BB9) ఈ వారం అసలు రసవత్తరానికి కొత్త అర్థం చెప్పింది. సాధారణంగా వీకెండ్ ఎపిసోడ్‌లు ఓటింగ్ డ్రామా, ఊహాగానాలతో నిండిపోతుంటాయి. కానీ ఈసారి హౌస్‌లోనూ, బయట ప్రేక్షకులలోనూ పూర్తిగా భిన్నమైన పరిస్థితి నెలకొంది. నామినేషన్‌లో ఆరుగురు ఉన్నా, హై వోల్టేజ్ టెన్షన్ చివరి క్షణం వరకు కొనసాగింది. ఒక్కొక్కరిని సేఫ్ జోన్‌లోకి ప్రకటించడంతో హౌస్‌మేట్స్‌కీ, ప్రేక్షకులకీ ఊపిరిపీల్చే అవకాశం దొరికినా— చివరి ఇద్దరి మధ్య మాత్రం అసలు అంచనాలు పక్కదారి పట్టాయి. Read also: … Continue reading Latest News: BB9: బిగ్‌బాస్ సీజన్–9 టవిస్ట్