Latest News: Ask Kavitha: చిరంజీవి అభిమానినని చెప్పిన కవిత కామెంట్స్ వైరల్

తెలంగాణ(Telangana) జాగృతి అధ్యక్షురాలు, రాజకీయ నాయకురాలు కల్వకుంట్ల కవిత సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ, నిత్యం ప్రజలతో, అభిమానులతో సంభాషిస్తుంటారు. ఈ క్రమంలో, సోమవారం (డిసెంబర్ 15) ఆమె ట్విట్టర్ (ఎక్స్) వేదికగా #AskKavitha అనే సెషన్‌ను నిర్వహించారు. ఈ ఇంటరాక్టివ్ సెషన్‌లో నెటిజన్లు అడిగిన అనేక రాజకీయపరమైన ప్రశ్నలకు ఆమె ఓపికగా సమాధానాలు ఇచ్చారు. ఈ ప్రశ్నల పరంపరలో ఒక నెటిజన్ మాత్రం అనూహ్యంగా సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రశ్న అడిగి ఆసక్తిని రేకెత్తించారు. ఆ … Continue reading Latest News: Ask Kavitha: చిరంజీవి అభిమానినని చెప్పిన కవిత కామెంట్స్ వైరల్