AP: తిరుపతిలోని సిద్ధ వైద్య పరిశోధన విభాగంలో జాతీయ 9వ సిద్ధ దినోత్సవ వేడుకలు

తిరుపతిలోని సిద్ధ వైద్య పరిశోధన విభాగంలో జాతీయ 9వ సిద్ధ దినోత్సవ వేడుకలు శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) అనుబంధంగా వున్న సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిద్ధ ఆయుష్ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో స్విమ్స్ హాస్పిటల్ ఆవరణలోని సిద్ద క్లినిక్ రీసెర్చ్ యూనిట్ తిరుపతి వారి ఆధ్వర్యంలో 9వ సిద్ధ జాతీయ దినోత్సవం మంగళవారం నిర్వహించారు. Read also: Tirupati: దేశంలో ప్రజాస్వామ్యాన్ని బిజెపి ఖూనీ చేస్తోంది తిరుపతి … Continue reading AP: తిరుపతిలోని సిద్ధ వైద్య పరిశోధన విభాగంలో జాతీయ 9వ సిద్ధ దినోత్సవ వేడుకలు