Latest News: AP RTC: ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు ఉచిత వైద్యం సౌకర్యం..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీసీ( AP RTC) రిటైర్డ్ ఉద్యోగుల కోసం పెద్ద నిర్ణయం తీసుకుంది. ఇకపై రిటైర్డ్ RTC సిబ్బంది మరియు వారి జీవిత భాగస్వాములు ఆర్టీసీ ఆస్పత్రులతోపాటు EHS (Employee Health Scheme) ఆసుపత్రుల్లో కూడా ఉచిత వైద్యం పొందవచ్చు. ఈ సౌకర్యం 2020 జనవరి 1 తర్వాత రిటైరైన ఉద్యోగులకు మాత్రమే వర్తించనుంది. దీని ద్వారా వేలాది మంది రిటైర్డ్ సిబ్బందికి మెడికల్ సెక్యూరిటీ లభించనుంది. Read also:Indian Police: భద్రతా బలగాల ధైర్యానికి … Continue reading Latest News: AP RTC: ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు ఉచిత వైద్యం సౌకర్యం..