Telugu news: AP Government: మహిళల కోసం డ్వాక్రా కొత్త గుడ్‌న్యూస్

ఏపీ ప్రభుత్వం(AP Government) డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ ఇచ్చింది. కొత్తగా ఏర్పాటైన డ్వాక్రా సంఘాల కోసం రివాల్వింగ్ ఫండ్ ప్రకటిస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా రెండు దశల్లో కొత్త సంఘాలకు మొత్తం 3 కోట్లు రూపాయల ఫండ్ అందించనుంది. ఈ ఫండ్‌ను సంఘ సభ్యులు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. సంఘాలు ఈ నిధులను ఉపయోగించి తమ ఉత్పత్తుల కోసం బ్యాంకు(Bank)ల నుండి పెద్ద మొత్తంలో రుణాలు సులభంగా పొందగలుగుతాయి. Read Also: AP Government: బియ్యం, … Continue reading Telugu news: AP Government: మహిళల కోసం డ్వాక్రా కొత్త గుడ్‌న్యూస్