Breaking News – CM Revanth : మహిళల కోసం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

తెలంగాణలో మహిళా సాధికారత కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిన ప్రభుత్వం, ఇప్పుడు వారిని కేవలం ప్రయాణికులుగానే కాకుండా బస్సు యజమానులుగా మారుస్తోంది. ‘ఇందిరా మహిళా శక్తి’ పథకం కింద మహిళా స్వయం సహాయక సంఘాలు (SHGs) ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు, వారి ద్వారా బస్సులను కొనుగోలు చేయించి, వాటిని తిరిగి ఆర్టీసీకి (TGSRTC) అద్దెకు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం … Continue reading Breaking News – CM Revanth : మహిళల కోసం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం