Latest News: Amaravati: రైతుల లాండ్ పూలింగ్ నిరాకరణపై ప్రభుత్వ కీలక నిర్ణయం

అమరావతిలో(Amaravati) రైతుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. రెండో విడత లాండ్ పూలింగ్‌కు సంబంధించి త్రిసభ్య కమిటీ వరుసగా సమావేశాలు నిర్వహించి, రైతుల పెండింగ్ అంశాల పరిష్కారం కోసం కసరత్తు చేస్తోంది. ఈ సమీక్షలో, లాండ్ పూలింగ్‌కు ముందుకు రాని రైతుల విషయంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు చర్చించబడ్డాయి. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్,(Pemmasani Chandrasekhar) రాజధానిలోని లంక భూముల సమస్య క్లియర్ అయిందని ప్రకటించారు. రైతుల సమస్యలపై త్రిసభ్య కమిటీ త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా, … Continue reading Latest News: Amaravati: రైతుల లాండ్ పూలింగ్ నిరాకరణపై ప్రభుత్వ కీలక నిర్ణయం