Adulterated Ghee: ప్యారడైజ్ హోటల్‌లో కల్తీ నెయ్యి గుర్తింపు

Adulterated Ghee: భాగ్యనగరంలోని ప్రముఖ ప్యారడైజ్ హోటల్‌లో వినియోగిస్తున్న నెయ్యి నాణ్యతపై జీహెచ్‌ఎంసీ (GHMC) అధికారులు జరిపిన తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. ఖైరతాబాద్ జోన్‌ పరిధిలోని ఈ హోటల్‌లో వాడుతున్న ‘సుధీర్ ఇండస్ట్రీస్’కు చెందిన నెయ్యి నమూనాలను అధికారులు సేకరించారు. ఈ నమూనాలను నాచారం ల్యాబ్‌లో పరీక్షించగా, అవి ఆరోగ్యానికి హానికరమైనవి (Unsafe) అని తేలింది. ఈ వార్త నగరంలోని బిర్యానీ ప్రియులను ఆందోళనకు గురిచేస్తోంది. Read Also: Delhi Liquor: మద్యం పాలసీ కేసు … Continue reading Adulterated Ghee: ప్యారడైజ్ హోటల్‌లో కల్తీ నెయ్యి గుర్తింపు