Actress Vahini: క్యాన్సర్ తో బాధపడుతున్న నటి వాహిని
తెలుగు సినీ పరిశ్రమలో సహాయ నటిగా గుర్తింపు తెచ్చుకున్న వాహిని రొమ్ము క్యాన్సర్ (Breast Cancer) వ్యాధితో పోరాడుతున్నారు. గత కొంతకాలంగా చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం ఇటీవల మరింత క్షీణించడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. క్యాన్సర్ అనేది ప్రాణాంతక వ్యాధి అయినప్పటికీ, సరైన సమయంలో సరైన చికిత్స అందిస్తే కోలుకునే అవకాశాలు మెరుగుపడతాయి. అయితే, ఈ చికిత్సా ప్రక్రియ చాలా ఖరీదైనది. వైద్యులు అంచనా ప్రకారం, ఆమె ట్రీట్‌మెంట్‌కు సుమారు … Continue reading Actress Vahini: క్యాన్సర్ తో బాధపడుతున్న నటి వాహిని
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed