Actor Ravi Krishna: నా కులం కారణంగా సినిమా ఛాన్స్‌లు ఇవ్వలేదు

రవికృష్ణ సీరియల్స్ లో తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు రవికృష్ణ. బుల్లితెరపై మొగలిరేకులు సీరియల్‌లో దుర్గ పాత్రతో టీవీ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు, ఇక వెండితెరపై విరూపాక్ష(Virupaksha) సినిమాలో భైరవ పాత్రతో ప్రేక్షకులను భయపెట్టాడు. (Actor Ravi Krishna) అలాగే ఇటీవలే దండోరా చిత్రంలో కీలకపాత్రతో ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. తాజాగా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నిజ జీవితంలోనూ కులపిచ్చి వల్ల తన కెరియర్‌లో ముందుకు రాలేకపోయాడు రవి కృష్ణ. సమాజాన్ని పట్టిపీడిస్తున్న ఈ కులంపై … Continue reading Actor Ravi Krishna: నా కులం కారణంగా సినిమా ఛాన్స్‌లు ఇవ్వలేదు