Latest News: OTT: ఓటీటీలోకి వచ్చేసిన కొత్త లోక‌’, కాంతార

ఒకవైపు బాహుబలి ది ఎపిక్, మాస్ జాతార వంటి భారీ సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నప్పటికీ, మరోవైపు ఈ వారాంతంలో ఓటీటీల్లో (OTT) కూడా ప్రేక్షకుల ను అలరించడానికి చిత్రాలు సిద్ధమయ్యాయి. థియేటర్లలో రద్దీగా ఉన్నవారు, ఇంట్లోనే సినిమాలను ఆస్వాదించే ప్రేక్షకులు ఈ వారాంతంలో తమ స్క్రీన్‌లకు అతుక్కుపోయేలా పలు బ్లాక్‌బస్టర్ సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా మలయాళం బ్లాక్‌బస్టర్ కొత్తలోక, కాంతార: చాప్టర్ 1 (Kantara: Chapter 1) ఈ వారంలో ఓటీటీ వేదికలపై సందడి చేస్తున్నాయి. … Continue reading Latest News: OTT: ఓటీటీలోకి వచ్చేసిన కొత్త లోక‌’, కాంతార