3 Idiots : ‘3 ఇడియట్స్’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్
బాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన ‘3 ఇడియట్స్’ చిత్రానికి సీక్వెల్ రాబోతుందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లెజెండరీ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారని, ఈ సీక్వెల్‌కు ‘4 ఇడియట్స్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని సమాచారం. విద్యా వ్యవస్థలోని లోపాలను హాస్యంతో మేళవించి సందేశాత్మకంగా చూపిన మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడమే కాకుండా, ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. ఇప్పుడు దానికి … Continue reading 3 Idiots : ‘3 ఇడియట్స్’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed