Latest News: 2nd ODI: సౌతాఫ్రికా ఘన విజయం

రాయ్‌పూర్‌లో(Raipur) జరిగిన రెండో(2nd ODI) వన్డేలో సౌతాఫ్రికా జట్టు భారత్‌తో ఉత్కంఠభరిత పోరాటం ప్రదర్శిస్తూ 4 వికెట్ల తేడాతో గెలిచింది. భారత్ 359 పరుగుల భారీ లక్ష్యాన్ని సెట్ చేసింది. సెంచరీ హీరోగా ఎయిడెన్ మార్క్రమ్ 110 పరుగులు సాధించి, జట్టుకు కీలక ప్రదర్శన అందించాడు. భారత్ బౌలర్లలో అర్ష్‌దీప్, ప్రసిద్ధ్ ఒక్కొక్కరు రెండు వికెట్లు తీసి జట్టుకు సహాయం చేశారంటే, హర్షిత్, కుల్దీప్ ఒక్కో వికెట్ పడగొట్టారు. Read also:  Samantha Raj Wedding: సమంత–రాజ్ … Continue reading Latest News: 2nd ODI: సౌతాఫ్రికా ఘన విజయం