12 A Railway Colony review : 12 ఏ రైల్వే కాలనీ మూవీ రివ్యూ థ్రిల్లర్ అంటూ వచ్చిన అల్లరి నరేష్…

12 A Railway Colony review : అల్లరి నరేష్ – కామాక్షి భాస్కర్ల జంటగా, నాని కాసరగడ్డ దర్శకత్వంలో వచ్చిన ‘12A రైల్వే కాలనీ’ సస్పెన్స్, హారర్, థ్రిల్లర్ జానర్ల మిక్స్‌తో విడుదలైంది. అనిల్ విశ్వనాథ్ కథ, స్క్రీన్‌ప్లే–డైలాగ్స్ అందించగా, భీమ్స్ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఇప్పుడు ఈ థ్రిల్లర్ నిజంగా ఎంతవరకు పనిచేసిందో చూద్దాం. కథ కార్తిక్ (అల్లరి నరేష్) వరంగల్‌లో టిల్లు అన్న (జీవన్) అనే రాజకీయ నాయకుడి దగ్గర పనిచేస్తుంటాడు. … Continue reading 12 A Railway Colony review : 12 ఏ రైల్వే కాలనీ మూవీ రివ్యూ థ్రిల్లర్ అంటూ వచ్చిన అల్లరి నరేష్…