We will stand together : ఐక్యంగా ఉంటాం

కోసల దేశాన్ని మణివర్మ పాలిస్తున్నాడు. అంతవరకు తమ వారసులు పాలించేవారు. మణివర్శకు అంతా కూతుళ్లే జన్మించారు. కుమారుడి కోసం చూసి, చూసి అరుమంది. కూతుళ్లను కన్నాడు. దురదృష్టం చివరి కూతురు పుట్టగానే రత్నప్రభమహారాణి కన్నుమూసింది. పిల్లలు అందరూ యుక్తవయసుకు వచ్చారు. రాజుకు వయోభారం మీద పడింది. అందరికీ వివాహాలు చేసి సమర్థుడైన అల్లుడికి రాజ్యం ఇవ్వాలని రాజు ఆలోచన. ఈ – విషయమే తన కూతుళ్ల వద్ద ప్రస్తావించడానికి వారి అభిప్రాయాలు కనుక్కోవడానికి వెళ్లాడు. నాన్నను చూడగానే … Continue reading We will stand together : ఐక్యంగా ఉంటాం