Value of Education : విద్య విలువ

నాయనా ముందే చెబుతున్నా చీట్లు చివరిదాకా పాడటానికి వీలు లేదు ఇది నా నిబంధన’ అన్నాడు రంగనాథం. అలాగే నమ్మకం కొరకు నేను తన వద్ద రెండు చీట్లు వేస్తున్నట్లు పత్రం రాసి ఇవ్వండి’ అన్నాడు లక్ష్మణుడు. “నేను చదువుకోలేదు అడుగో రచ్చబండపై చలమయ్య ఉన్నాడు.. అతనిచే రాయించుకురా వేలిముద్రవేస్తాను’ అన్నాడు. రంగనాధం. పత్ర రాస్తున్న చలమయ్య ‘రంగునాథం అన్నా రెండు చీట్లే కదా?’ అన్నాడు. ‘ఔను రెండు చీట్లే’ అన్నాడు రంగనాధం.  పత్రంపైన వేలిముద్ర వేసాడు … Continue reading Value of Education : విద్య విలువ