Useless Wealth:అక్కరకు రాని సొత్తు
Useless Wealth:ఒకప్పుడు, కోటీశ్వరుడైన ఓ పిసినారి ఉండేవాడు. తన సంపదను పెంచుకోవడమే తప్ప ఎవరికీ పైసా కూడా దానం చేసేవాడు కాదు. ఒకసారి అతడు ఒక ముఖ్యమైన పని నిమిత్తం రైల్లో ప్రయాణించవలసి వచ్చింది. అప్పుడు అతని సూట్కేస్ (Suitcase) నిండా కట్టలకొద్దీ డబ్బుంది. అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షానికి రైలు పట్టాలపై నీరు ఉప్పొంగి, అతడు ప్రయాణించే రైలు ఆగిపోయింది. నాలుగు రోజుల అక్కరకు పాటు వర్షం తెరిపివ్వకపోవడంతో ప్రయాణికులందరూ ఆకలితో అలమటించారు. కోట్లాది రూపాయలున్నా, … Continue reading Useless Wealth:అక్కరకు రాని సొత్తు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed