Two Birds One Stone:ఒకే దెబ్బకు రెండు పిట్టలు

Two Birds One Stone:తెల్లవారకముందే వచ్చిన కుందేలును చూసిన కోతి,“రా మామా, నీకోసం మామిడిపండ్లు, పనసతొనలు తీసుకువచ్చాను” అని చెట్టుదిగి వచ్చి కుందేలుకు అందించాడు కోతి. “మామా, ఒకే దెబ్బకు రెండు పిట్టలు అంటే ఏమిటి?” అన్నాడు. “అల్లుడు, ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనే దాన్ని కథ రూపంలో చెపుతాను, విను.రామాపురం అనే ఊరిలో శివయ్య అనే అతను ఒంటి ఎద్దు బండితో ఉదయాన్నే రైస్ మిల్లు (Rice mill)వద్దకు వెళ్లి అక్కడ ఉన్న ధాన్యాన్ని … Continue reading Two Birds One Stone:ఒకే దెబ్బకు రెండు పిట్టలు