True Worth : అర్హత

లలిత తన మొబైల్ చూసుకుంటూనే ‘యాహూ’ అని ఎగిరి గంతేస్తూ అటుగా వెళ్తున్న ఆఫీస్ బాయ్ అప్పారావ్ కాలుని కనుక్కున తొక్కేసింది. దాంతో అతను “అమ్మోయ్, చచ్చార్రా రావుడో” అంటూ చెవులు మూసుకుని మైకు మింగినట్టు అరిచాడు. అది చూసిన లలిత, “అయ్యో.. సారీ అప్పారావ్! గంతేస్తూ బ్యాలన్స్ తప్పి నీ కాలుని పిప్పి చేశాను. ఏడవకు” అంటూ కళ్లు తుడిచింది. తర్వాత పర్స్ లోంచి రెండొందలు తీసి “మందులు కొనుక్కో” అంటూ జేబులో పెట్టింది. ఆ … Continue reading True Worth : అర్హత