The Value of Time : కాలం చేజారితే

తనకున్న కొద్దిపాటి పంట భూమిని సాగు చేసుకుంటూ గోవిందుడు శింగనబంధు గ్రామంలో జీవనం సాగిస్తున్నారు. పెళ్లి అయిన ఐదుసంవత్సరాలకు కొడుకు పుట్టాడు. రాము అని నామకరణం చేసి అల్లారుముద్దుగా పెంచసాగారు. రాముకి ఐదుసంవ త్సరాల వయస్సు దాటిందని. ఊరిలో ఉన్న బడిలో చేర్చించారు. కాని రాముకుఉన్న బద్ధకం, వాయిదా మనస్తత్వం వలన ఏళ్ల గడుస్తున్నా చదువులో రాణించలేకపోయాడు. బడికి వెళ్లకుండా అల్లరిపిల్లలతో కలిసి తిరుగుతూ, విలువైన కాలాన్ని వృథా చేసేవాడు. కొడుకుని ఎలా దారిలో పెట్టాలో గోవిందుడికి … Continue reading The Value of Time : కాలం చేజారితే