The True Winners : ఇద్దరు విజేతలు

అల్లవరం, జొన్నగిరి అనే రెండు గ్రామాల మధ్య స్వర్ణసింధు అనే నది ప్రవహిస్తోంది. దసరా ఉత్సవాలలో భాగంగా ఆ నది మీద ప్రతి సంవత్సరం ఈతల పోటీలు జరుగుతుంటాయి. ఈ ఈతల పోటీలు నిర్వహించేది అల్లవరం గ్రామపెద్ద రంగరాయుడు. అతనికి ఈతల పోటీలు అంటే చాలా సరదా. విజేతలను అప్రకటిత భారీ బహుమతులతో సత్కరించడం అతని అలవాటు. ఆరోజు ఈతల పోటీలను తిలకించడానికి జనం తండోప తండాలుగా చేరుకున్నారు. పోటీదారులు అల్లవరం గట్టు నుంచి జొన్నగిరి గట్టుకు … Continue reading The True Winners : ఇద్దరు విజేతలు