The Story Told by the Watch : వాచీ చెప్పిన కథ

వీడికి చిన్నప్పటి నుంచీ వాచీలంటే మహా ఇష్టం. మేం ఎప్పుడు మాల్ కి వెళ్లినా వాడు వాచీ కొనమని నన్ను తెగ ఇబ్బంది పెట్టేవాడు. వాచీలంటే మరీ ఖరీదయినవేమీ కాదు. సుమండీ… మహా ఉంటే వందో, రెండు వందల రూపాయలో ఉంటాయంతే. అదేమిటో మూడేళ్ల వయసు నుంచే వాడికి బొమ్మల కన్నా వాచీలంటే మహా పిచ్చి ఉండేది. వీడు ఆ కొత్త వాచీ పెట్టుకుని అపార్టుమెంట్లో అందరి ఇళ్లకి వెళ్లి నా కొత్త వాచీ అని చూపించేవాడు. … Continue reading The Story Told by the Watch : వాచీ చెప్పిన కథ