The Right Path : మంచి దారి

విశ్వజిత్ యు.కె.జి. చదువుతున్నాడు. మధ్యాహ్నం కాన్వెంట్ అవగానే ఇంటికి తీసుకొచ్చాడు హేమచంద్ర. తరగతిలో నేర్చుకున్నది అమ్మకు చెప్పాలని సంబరంగా ఇంట్లోకొచ్చాడు విశ్వజిత్, స్వప్న కొడుకుని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంటుంటే, “అమ్మా, అమ్మా… మరే.. మరే.. తొండను ఇంగ్లీష్ లో ఏమంటారో నీకు తెలుసా?” అని అడిగాడు. “అయ్యో, తెలీదు నాన్నా, నువ్వే చెప్పు” రోజూలానే అడిగింది. “ఏమంటారంటే.. ఏమంటారంటే.. ‘గార్డెన్ లిజార్డ్’ తనకే తెలుసున్నట్లు గర్వంగా చెప్పాడు. “వావ్…వెరీ గుడ్. ఇలానే రోజూ ఒకటి నేర్చుకోవాలి. … Continue reading The Right Path : మంచి దారి