The Rabbit’s Dream : వైవిధ్యం సృష్టి విలాసం

ఓకసారి అడవికి విహారానికి వచ్చిన సుబ్బయ్య కుటుంటానికి ఒక కుందేలు పిల్ల దొరికింది. సుబ్బయ్య భార్య పిల్లలు రాము, శివాలు ముచ్చట పడటంతో ఆ కుందేలు పిల్లను ఊరికి తెచ్చుకొని పెంచటం మొదలు పెట్టారు. అది శాకాహారి కాబట్టి దానిని పెంచటం పెద్ద శ్రమ కాలేదు సుబ్బయ్య కుటుంబానికి. పిల్లలతో అడుకొంటూ కుందేలు కూడా హాయిగా కాలం గడుపుతున్నది. కుందేలుకు చిన్ని అని పేరుపెట్టారు. చిన్నీ అని పిల్లా పెద్దా ఎవరు పిలిచినా చెంగు చెంగున ఎగురుకొంటూ … Continue reading The Rabbit’s Dream : వైవిధ్యం సృష్టి విలాసం