The Poison Within : ఖలునకు నిలువెల్ల విషము

కార్తిక మాసం.. ప్రత్యూషవేళ.. ఉదయాన్నే ఆరు గంటలకి నేను పొలానికి బయలుదేరాను. మా ఇంటికి మా పొలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దారంతా హరితపు వర్ణపు వరి చేలు.. దీపావళి వెళ్లిపోయింది కాబట్టి కొన్ని చేలు పసుపు వర్ణంలోకి మారుతూ కంటికింపుగా కనిపిస్తున్నాయి. తూరు సంధ్య అప్పుడే సింధూరంలోకి మారుతోంది. ఆకాశంలో మల్లెదండల్లా పక్షుల గుంపులు.. దూరంగా ఏటి ఒడ్డున తోటల్లోంచి కోకిల కలకూజితాలు. ఒక పొలం నుండి ఇంకొక పొలంలోకి గలగలమని శబ్దం చేస్తూ … Continue reading The Poison Within : ఖలునకు నిలువెల్ల విషము