The Pickle Story : ఊరగాయ

కొడుకు ప్రణవ కృష్ణ పోస్ట్  చేస్తున్నాడు. ఉద్యోగం చేసేది ఏలూరులో కాబట్టి అక్కడే కొత్త కాపురం పెట్టాడు. పెళ్లై ఆరు నెలలైనా కోడలు పుల్ల మామిడికాయ కావాలని అత్త వేదలక్ష్మిని అడగలేదు. “ఈ కాలం పిల్లోల్లకి మనం చెప్పేదేముంది? కక్కొచ్చినా, కళ్యాణమొచ్చినా ఆగదు కదా!” అని తనకు తానే సర్ది చెప్పుకుంది కొడుకూ కోడలూ, ఎలా ఉన్నారోనని వేదలక్ష్మి ఓ రోజు, గంట ప్రయాణమున్న ఏలూరుకు నూజివీడు నుంచి బస్సులో వెళ్లింది. అత్తని నవ్వుతూ  ఆహ్వానించింది కోడలు … Continue reading The Pickle Story : ఊరగాయ