The Little Magazine : చిరు సంచిక

తలుపును తడుతున్నప్పుడే అలాంటి ఒక గొంతు వినిపిస్తుందని మేమూహించలేదు. సందేహిస్తూనే వాకిట్లో నిలబడ్డాం. మధ్యాహ్నం మూడున్నర గంటలుండొచ్చు. వీధిలో మనుషుల రాకపోకలు లేవు. పోస్టాఫీసు పక్కనున్న చిన్న వీధి  “వాకిట్లో ఏ కుక్కో వొచ్చి తలుపు తడ్తాంది. తలుపు తీస్తావమ్మా” అని లోపలి నుండి ఒక మగగొంతు వినిపించింది. తర్వాత కొన్ని నిమిషాలలో పచ్చగళ్లున్న చీరె కట్టుకున్న ఒక వయసైన వృద్ధురాలు మెల్లగా నడిచొచ్చి తలుపు తెరిచింది. తలుపు కిర్రుమంటూ శబ్దం చేసింది. వాకిట్లో నిలబడున్న మమ్మల్ని … Continue reading The Little Magazine : చిరు సంచిక