The God Within : అంతర్యామి

మేం అలిపిరి చేరేసరికి ఉదయం ఆరు గంటలైంది. కానీ రాత్రి తిరుమల కొండల్లో కురిసిన కుండపోత వర్షానికి కొండల మీద నుంచి పెద్ద పెద్ద బండరాళ్లు రెండు ఘాట్ రోడ్ల మీద అడ్డంగా పడిపోవడంతో ఆ మార్గాలు మూసుకుపోయాయి. ఆ రాళ్లను తొలగించడానికి ఆరు గంటల సమయం పడుతుందనీ, ఆ తరువాతే వాహనాలను తిరుమల కొండ మీదకు అనుమతిస్తామనీ టిటీడీ అధికారులు ప్రకటించడంతో నాకేం చెయ్యాలో తోచలేదు. నేను విజయనగరంలోని ప్రభుత్వ కళాశాలలో కెమిస్ట్రీ లెక్చరర్గా పని … Continue reading The God Within : అంతర్యామి