The Gift of Sight : నేత్రపర్వం

కుర్చీలో కూర్చుని నిన్నటి నా మెడికల్ రిపోర్ట్స్ తిరగేస్తున్నాను. నాకు అర్థమయిపోతోంది. మందులు తింటే రెన్నెల్లు, తినకపోతే మూన్నెల్లు బతుకుతానని తెలిసిపోయింది. నా వెనుకగా వినవస్తున్న అలికిడితో వెనుదిరిగి అక్కని చూశాను. శూన్యంలో చేతుల్ని అల్లాడిస్తూనే కూచున్న కుర్చీని పట్టుకుంటోందిగానీ వెనుతిరిగిన నన్ను చూడటం లేదు. ఎదురుగా వున్న గోడల మీద నుంచి తన చూపులు జారిపోతున్నాయి. “చిన్నా.. చిన్నా…” అన్న అక్కపిలుపు అమృతాన్ని నా చెవిలో నింపినట్టుంటుంది. “అక్కా.. అక్కా..” నేను అనేప్పుడు నా గొంతులోంచి … Continue reading The Gift of Sight : నేత్రపర్వం