The Extraordinary Alumnus : అపూర్వ విద్యార్థి

అన్నయ్య కూతురు సుమేధ పెళ్లి కోసం అమెరికాలో స్థిరపడిన రమణ భార్య, పిల్లల్తో ‘సొంత ఊరుకొచ్చాడు. నాలుగేళ్ల తర్వాత ఇప్పుడే మళ్లీ ఇండియాకి రావడం. అయినవాళ్లం దరినీ కలవడం కోసం కొంచెం ఎక్కువ రోజులు సెలవు తీసుకొని వచ్చాడు. దానికితోడు పిల్లలకి కూడా సెలవులే. అన్నీ కలిసి వచ్చాయి. ఆ ఊర్లో రమణవాళ్ల కుటుంబం తెలియని వాళ్లుండరు. రమణవాళ్ల నాన్న సీతాపతిరావు ఊరంతటికీ బంధువు. అందరి కష్టం ఆయన కష్టం. ఆ ఊరి ప్రగతికి ముఖ్య కారకుడు … Continue reading The Extraordinary Alumnus : అపూర్వ విద్యార్థి