The Clever Goat : తెలివైన మేక

దేవాపురం గ్రామంలో రామయ్య అనే వ్యక్తి ఉన్నాడు. ఒక మేకను సాకుతూ ఉండేవాడు. ఆ మేకకు పేరు కూడా పెట్టాడు. దాని పేరు చిక్కి, ఊరిలో జనాలు దానిని చిక్కు అని పిలుస్తారు. రామయ్య రోజూ చిక్కికి చెట్లకొమ్మలు నరికి తెచ్చేవాడు. ఎంతో సంతోషంగా కడుపునిండా తినేది చిక్కి. ఎవరినీ ఏమీ అనేది కాదు. రామయ్య పక్కింటివారు కూడా రెండు మేకలు పెంచుకున్నారు. తెల్ల మేక, నల్ల మేక. తెల్ల మేక పేరు జింకి, నల్ల మేక … Continue reading The Clever Goat : తెలివైన మేక