Self Effort:స్వయం కృషి

Self Effort:జక్కిదొనలో జయరామయ్య అనే కూలీ వుండేవాడు. అతని కొడుకు బాగా చదివి మంచి అందరి కంటే ఎక్కువ మార్కులు పొందేవాడు. కొడుకు పట్టుదల చూసి తండ్రి ఉప్పొంగిపోయేవాడు.జయరామయ్య పక్కింట్లో వున్న పరంధామయ్య కొడుకు (son) కూడా అదే పాఠశాలలో చదువుతున్నాడు. పరంధామయ్య చాలా మోతుబరి. అతని కొడుకు ప్రశాంత్ బాగా చదివేవాడు కాదు. మార్కులు చాలా తక్కువ వచ్చేవి. దీనితో కొడుకును తిట్టేవాడు పరంధామయ్య. ప్రశాంత్ తన ఎదురింటి జశ్వంత్ కన్నా మార్కులు బాగా తెచ్చుకుని … Continue reading Self Effort:స్వయం కృషి