Real Fans : నిజమైన అభిమానులు

ఆరోజు ఆనందపురం ప్రజల ఆనందానికి అవధులు లేవు, కారణం ప్రవచనాలు చెప్పడంలో పేరు ప్రఖ్యాతులు గాంచిన ప్రముఖ గురువు వారి ఊరికి వచ్చారు. గురువుకు పాదాభివందనాలు చేయడానికి, ఫోటోలు దిగడానికి ప్రజలు ఎగబడ్డారు. “ఆగండి. గురువుగారు మీతో మాట్లాడే ఏర్పాటు మేము చేస్తాము” అని ప్రజలకు అడ్డుకట్టగా నిలిచారు. నిర్వాహకులు. గురువును దగ్గరగా చూసి మాట్లాడాలని అనేకమంది పేద ప్రజలు ఎదురు చూస్తున్నారు. వారిని గురువు దరిదాపుల్లోకి కూడా వెళ్ళకుండా కంచెలా కొందరు నిలబడ్డారు.  స్వర్ణకంకణాలు, గండపెండేరాలు, … Continue reading Real Fans : నిజమైన అభిమానులు