Reach Out for Friendship : స్నేహానికి చెయ్యిచాచు
అటు అయ్యవారిపేట, ఇటు టేకులపేట రెండు పేటలు కలిసే అ ఉంటాయి. కానీ ఆ రెండు పేటల మధ్యలో ఓ చిన్నచెరువు ఉంది. ఆ చెరువు ఒడ్డున టేకులపేట వైపు ఓ టేకు చెట్టు, అయ్యవారిపేట వైపు ఆముదం చెట్టు ఉన్నాయి. ఆ చెట్టుమీద కాకులు గూడులు కట్టుకొని జీవిస్తున్నాయి. అయ్యవారిపేటలోని కుక్కలు, టేకులపేటని కుక్కలకు పడవు. ఆ కుక్కలు ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వడం చేస్తుంటాయి. కరుసుకోవడం, అరుసుకోవడం వాటికి ప్రతిరోజు అలవాటు అయిపోయింది. ఓ … Continue reading Reach Out for Friendship : స్నేహానికి చెయ్యిచాచు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed