Own trap : ఎవరుతీసిన గోతిలో వాళ్లే..

Own trap: అమరావతి నగరంలోని విశ్రాంత ఆటవి శాఖాధికారి రాఘవయ్యగారి ఇంటి అరుగుపై ఆ వాడ కట్టులోని పిల్లలందరు చేరారు. పిల్లలందరికి మిఠాయిలు పంచిన రాఘవయ్యగారు “మీ అందరికి ఈ రోజు ఒక కథ చెపుతాను” అన్నాడు. పిల్లలు “సరే” అని తలలు ఊపారు. పూర్వం శివయ్య అనే అమాయకుడు ఉండేవాడు. ఒకరోజు తన తమ్ముడిని చూడటానికి పొరుగూరు నడక మార్గంలో వెళ్లసాగాడు. అలా వెళుతూ చాలా దూరం ప్రయాణించి, చేరవలసిన ఊరుని చేరుకొని ఒక చెట్టుకొమ్మ … Continue reading Own trap : ఎవరుతీసిన గోతిలో వాళ్లే..