My Way… The Highway : నా దారి..రహదారి

మంచి వర్తక కేంద్రంగా కార్వేటినగరం అభివృద్ధి చెందసాగింది. గ్రామీణ ప్రజలు తమ వస్తు విక్రయాల కోసం నగరానికి వచ్చి వ్యాపారం చేసేవారు. పొరుగు రాజ్యాలవారు సైతం వ్యాపార నిమిత్తం తరచుగా వచ్చి వెళ్లేవారు. రోజు. రోజుకీ నగరం ఆర్ధికం గా అభివృద్ధి చెందసా. నగరం విస్తరించేకొద్దీ కొందరు వీధులను కొంచెం.. కొంచెం ఆక్రమించుకోవడం మొదలు పెట్టారు. సరైన నిర్వహణ లేక వీధులన్నీ చెత్తా చెదారాలతో నిండిపోయి, దర్గంధం వ్యాపించ సాగింది. నగరానికి వచ్చిపోయే ప్రజలు ఇబ్బంది పడసాగారు. … Continue reading My Way… The Highway : నా దారి..రహదారి