Mother’s World : తల్లి ప్రపంచం

ఊరు. ఈ పేరు పలకడానికి ఎంత. బాగుందో కదా! పుట్టి పెరిగిన ప్రాంతంలో అందరికీ ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉంటాయి. సాయంత్రం వేళ ఆకాశంలో ఎగురుతూపోయే పక్షులను చూసి సంతోషపడిన రోజులు ఎన్నో కదా.  అలాంటి ఓ పక్షి కథే నా ఈ తల్లి (Mother)ప్రపంచం, అదొక అందమైన ఊరు. పేరు ఆంజనేయ కొట్టాల, పచ్చని పొలాలు ఒకవైపు, పక్షుల గుంపు మరోవైపు. వయసు పైబడిన భార్య భర్తలిద్దరూ జొన్నపొలంలో కంకి 3 కోస్తున్నారు.  అప్పుడే గింజల … Continue reading Mother’s World : తల్లి ప్రపంచం